Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజులైనా ప్రారంభంకాని ధాన్యం కొనుగోళ్లు

Kiran Nov 12, 2026 12:58 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
నెల రోజులైనా ప్రారంభంకాని ధాన్యం కొనుగోళ్లు - Ushodayam
చేర్యాల మండలం కొత్తదొమ్మట గ్రామంలో వరి కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, తుఫాను భయంతో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించి, ధాన్యం కాంటాలు వేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను కోరారు.

Comments

G
Loading comments...