వార్తలకు తిరిగి వెళ్లండి
నేషనల్ క్లీన్ సిటీ విభాగంలో విజయవాడకు చోటు

స్వచ్ఛ సర్వేక్షణ్ (2025-26) అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ విభాగాల్లో 6 అవార్డులు దక్కాయి. స్వచ్ఛ్ షెహర్ జోడీ విభాగంలో తిరుపతి-కుప్పం జోడీ మూడో ర్యాంకు సాధించింది. తిరుపతి మెంటార్ సిటీగా, కుప్పం మెంటీ సిటీగా నిలిచాయి.
నేషనల్ క్లీన్ సిటీ విభాగంలో విజయవాడ కార్పొరేషన్, స్వచ్ఛ్ షెహర్ విభాగంలో గుంటూరు మూడో ర్యాంకు సాధించాయి. ఏపీలో తొలి స్వచ్ఛ్ సిటీగా రాజమహేంద్రవరం నిలిచింది.
Comments
Loading comments...
