Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ అవార్డు విన్నర్‌తో నటిస్తున్నా: పరిణీతి

Follow Ushodayam on Google
Sai Oct 01, 2026 12:04 PM జాతీయంవినోదం
నేషనల్ అవార్డు విన్నర్‌తో నటిస్తున్నా: పరిణీతి - Ushodayam
ఇషక్‌జాదే’ నటనకు నేషనల్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ మెన్షన్ అందుకున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంతో సంతోషించారని పరిణీతి చోప్రా గుర్తుచేసుకున్నారు. తాను, సుశాంత్, రిషి కపూర్ కలిసి ఉన్న సమయంలో సుశాంత్ కుర్చీలపైకి ఎక్కి సంబరపడుతూ ‘నేషనల్ అవార్డు విన్నర్‌తో నటిస్తున్నా’ అని చెప్పారని తెలిపారు. ఆ సమయంలో సుశాంత్ తనను హత్తుకోగా తాను కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు.

Comments

G
Loading comments...