Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాలపై కొత్తవలసలో పోలీసుల హెచ్చరిక

Anuroop Nov 12, 2026 2:45 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
నేరాలపై కొత్తవలసలో పోలీసుల హెచ్చరిక - Ushodayam
కొత్తవలస మండలంలోని కూడలి ప్రాంతాల్లో నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ ఏ. దామోదర్ ఆదేశాల మేరకు సీఐ టీవీ విజయకుమార్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గంజాయి, మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులు, సైబర్ మోసాలు, మద్యం తాగి వాహనాలు నడపడం, గూండాయిజం వంటి నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...