Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌కు నేడే కొత్త రైలు పరుగులు!

Shruthi Nov 23, 2026 8:52 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
నేపాల్‌కు నేడే కొత్త రైలు పరుగులు! - Ushodayam
భారత్, నేపాల్ మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ అయోధ్య ధామ్ నుంచి జనక్‌పూర్ ధామ్ వరకు నూతన రైలు సర్వీసు నేడు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంయుక్తంగా ఈ ప్రత్యేక రైలును (04295/04296) ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యలో బయల్దేరే ఈ రైలు యూపీ, బిహార్ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం జనక్‌పూర్ చేరుకుంటుంది.

Comments

G
Loading comments...