Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌కు 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ

Sai Nath Nov 23, 2026 3:05 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
నేపాల్‌కు 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ - Ushodayam
భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ప్రధాని మోదీ దిల్లీలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. భోటేకోషి విపత్తు తర్వాత నేపాల్ అభివృద్ధికి 24,000 కోట్ల నేపాలీ రూపాయల (రూ.15,109 కోట్లు) ప్యాకేజీని మోదీ ప్రకటించారు. అలాగే భారత్, నేపాల్ మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...