వార్తలకు తిరిగి వెళ్లండి
నేలకొండపల్లిలో అండర్ బ్రిడ్జిల వద్ద ధాన్యం కాటాలు

నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి, తిరుమలాపురం గ్రామాల్లో అండర్ బ్రిడ్జిల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కాటాలు కూలీలకు అదనపు ఉపాధి కల్పిస్తున్నాయి. వాన, ఎండ నుంచి రక్షణ లభించడంతో వారు సౌకర్యంగా పని చేసుకుంటున్నారు.
లైటింగ్ సదుపాయంతో రాత్రింబవళ్లు కాటాలు నిర్వహిస్తున్నారు. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుండటంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
