వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నేడు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు

తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది.
అయితే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Comments
Loading comments...
