Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న విజయసాయి

Anuroop Nov 11, 2026 8:38 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
నేడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న విజయసాయి - Ushodayam
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్‌ 11న తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 11వ నెల, 11వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు. పార్టీ స్థాపనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. పార్టీ విధానాలు, రాజకీయ వ్యూహాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...