వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం

జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం రాజేశ్వరి తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చన్నారు.
ఈ అవకాశం వినియోగించుకోవాలని, 9959226269 నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రయాణికులకు సూచించారు.
Comments
Loading comments...
