వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు ఇండియా కూటమి ఎంపీల భేటీ

ఢిల్లీలో శనివారం ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి ఎంపీల కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ నిర్వహించనున్నారు.
దేశ రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...
