Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు హైదరాబాద్‌కు కర్ణాటక గవర్నర్‌

Anuroop Nov 10, 2026 8:17 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
నేడు హైదరాబాద్‌కు కర్ణాటక గవర్నర్‌ - Ushodayam
కర్ణాటక గవర్నర్‌ సుధా యాదవ్‌ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. దీపావళి అనంతరం నారాయణగూడలో నిర్వహించే సదర్‌ సంబరాల్లో ఆమె పాల్గొననున్నారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సదర్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...