Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

Anuroop Nov 10, 2026 8:53 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
నేడు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ - Ushodayam
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎస్ఐపీబీ (SIPB) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశంపై చర్చించనున్నారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు, పెట్టుబడుల ఆకర్షణ, శాఖల మధ్య సమన్వయంపై మంత్రివర్గం చర్చించనుంది. మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...