వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు బెంగళూరుకు.. రేపు గుజరాత్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక, గుజరాత్‌లలో పర్యటించనున్నారు. బెంగళూరులో సుమారు రూ.15,600 కోట్ల విలువైన రవాణా, విద్యుత్, రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందులో బెంగళూరు మెట్రో పింక్ లైన్ కూడా ఉంది.
అనంతరం ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. మరుసటి రోజు గుజరాత్‌లోని అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
