Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు అమరావతిలో సింగపూర్ బృందం పర్యటన

Kiran Nov 11, 2026 12:59 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
నేడు అమరావతిలో సింగపూర్ బృందం పర్యటన - Ushodayam
సింగపూర్ మంత్రి బృందం నేడు అమరావతిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమై రాజధాని అభివృద్ధిపై చర్చించనుంది. అనంతరం రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను బృందం పరిశీలించనుంది.

Comments

G
Loading comments...