వార్తలకు తిరిగి వెళ్లండి
NDAలోకి తిరిగి వచ్చిన శిరోమణి అకాలీదళ్: మోదీ

శిరోమణి అకాలీదళ్ తిరిగి NDAలో చేరడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్, పంజాబీల సంక్షేమానికి ఈ నిర్ణయం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పూరబ్ రోజున ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రత్యేకమన్నారు.
వాజ్‌పేయి, అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్ నాయకత్వంలో అకాలీదళ్-బీజేపీ కూటమి బలపడిందని గుర్తుచేశారు. ఈ కూటమి పంజాబ్ అభివృద్ధికి కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
