Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నౌకలో 405 టన్నుల క్షిపణి తయారీ పదార్థం పట్టివేత

Rudhira Nov 23, 2026 11:56 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న MV స్టార్ లైన్ నౌకలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్‌ను ఇండోనేషియా నౌకాదళం స్వాధీనం చేసుకుంది. ఉత్తర సుమత్రాలోని బెలావన్ నౌకాశ్రయం సమీపంలో తనిఖీలు చేపట్టింది. 36 కంటైనర్లలో 15 నుంచి ఈ పదార్థాన్ని గుర్తించారు. సుమారు 4 టన్నులతో ఒక క్షిపణి తయారు చేయవచ్చని అధికారి డెన్నీ సెప్టియానా తెలిపారు.

Comments

G
Loading comments...