Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైతం గంగారం మృతితో గ్రామంలో విషాదం

Anuroop Nov 11, 2026 8:49 AM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
నైతం గంగారం మృతితో గ్రామంలో విషాదం - Ushodayam
బజార్‌హత్నూర్‌ మండలం చిన్న హత్నూర్‌ గ్రామ పటేల్‌, నైతం వంశ పెర్సపెన్‌ కటోడ నైతం గంగారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామస్థులకు, నైతం వంశీయులకు కొన్నేళ్లుగా మంచి సలహాలు, సూచనలు అందించేవారు. పెర్సపెన్‌ దేవత ఆరాధనలో ముందుండే గంగారం మృతితో గ్రామంలో, నైతం వంశీయుల్లో విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...