వార్తలకు తిరిగి వెళ్లండి
నాయుడుపేటలో 29న పంచాయతీ పోలింగ్

నాయుడుపేట మండల గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 18న నోటీసు జారీ చేసి, 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
21న పరిశీలన, 22న అప్పీళ్లు, 23న పరిష్కారం, 24న తుది జాబితా ప్రకటిస్తారు. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుండగా, అవసరమైతే 30న రీపోలింగ్ నిర్వహిస్తారు.
Comments
Loading comments...
