వార్తలకు తిరిగి వెళ్లండి
నాయుడుపేట బస్టాండ్ వద్ద దుర్వాసన

నాయుడుపేట బస్టాండ్ ఎదురుగా ప్రయాణికులు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడ ఉచిత మూత్ర విసర్జన సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...
