వార్తలకు తిరిగి వెళ్లండి
నార్తర్న్ రైల్వేలో 4,651 ఉద్యోగాలు

నార్తర్న్ రైల్వేలో 4,651 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన 15-24 ఏళ్ల వారు డిసెంబర్ 11, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులకు రూ.100 ఫీజు. ఇతర అర్హత కలిగిన వర్గాలకు మినహాయింపు ఉంది. వివరాలకు rrcnr.org చూడండి.
Comments
Loading comments...
