వార్తలకు తిరిగి వెళ్లండి
నార్నూర్‌లో బౌద్ధుల దీపోత్సవం

నార్నూర్‌లోని డా. అంబేడ్కర్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి బౌద్ధులు దీపోత్సవం నిర్వహించారు. దీపావళిని పురస్కరించుకొని రావి చెట్టు కింద దీపాలు వెలిగించి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో కేశవ్, భీంరావు, సునీల్, ప్రవీణ్, దయానంద్, రాజ్‌కుమార్, ప్రశాంత్, సాయి, మనీశ్, పంచశీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
