Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్నమ్మా.. నాన్న రాలేదా?

Shruthi Nov 14, 2026 11:19 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
నాన్నమ్మా.. నాన్న రాలేదా? - Ushodayam
కాకినాడ జిల్లా గాడిమొగ పంచాయతీ చినవలసలకు చెందిన పెమ్మాడి విజయకుమార్‌ (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 216వ జాతీయ రహదారిపై సీతారామపురం వద్ద ద్విచక్ర వాహనంతో ఆవును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. భార్య పది నెలల క్రితమే మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తండ్రి కనిపించకపోవడంతో నాన్నమ్మను నాన్న ఎక్కడని ప్రశ్నించిన చిన్నారుల మాటలు అందరినీ కలచివేశాయి.

Comments

G
Loading comments...