వార్తలకు తిరిగి వెళ్లండి
నామినేషన్లకు ప్రత్యేక భద్రత కల్పిస్తాం

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల సమర్పణకు అభ్యర్థులు ప్రత్యేక ఎస్కార్ట్ కోరితే భద్రత కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. దాడుల ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామాలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
