వార్తలకు తిరిగి వెళ్లండి
నామినేషన్ల వేళ విషాద ఘటన

వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె సచివాలయం వద్ద సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేన నేతలు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు రాళ్లతో వెంబడించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో పరుగుతీసిన జనసేన అభ్యర్థి బంధువు ముంతల వీరాంజనేయులు (55) గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
Comments
Loading comments...
