వార్తలకు తిరిగి వెళ్లండి
నామినేషన్ల స్వీకరణకు మూడు కేంద్రాలు

లక్కిరెడ్డిపల్లి మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలోని మూడు క్లస్టర్ల పరిధిలో గ్రామాలను విభజించి కేంద్రాలను కేటాయించారు.
లక్కిరెడ్డిపల్లి ఎంపీడీవో కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం (ఎంఆర్సీ భవనం), వెలుగు కార్యాలయాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...
