Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల స్క్రూట్నీపై వైకాపా ఆందోళన

Sai Nath Nov 17, 2026 6:25 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
నామినేషన్ల స్క్రూట్నీపై వైకాపా ఆందోళన - Ushodayam
నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హల్‌చల్‌ చేశారు. 14వ వార్డు వైకాపా అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. చివరకు ఆయనను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు.

Comments

G
Loading comments...