Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్‌ పత్రాలు చింపి దాడి

Shruthi Nov 15, 2026 9:20 PM తిరుపతిGeneral
Add as a preferred source on Google
నామినేషన్‌ పత్రాలు చింపి దాడి - Ushodayam
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామపంచాయతీ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద కన్నలి సచివాలయంలో సర్పంచ్‌ నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను చింపేసి భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...