Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు రఫేల్‌లు అదృశ్యమయ్యాయన్నది అబద్ధం

Anuroop Nov 20, 2026 7:44 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
నాలుగు రఫేల్‌లు అదృశ్యమయ్యాయన్నది అబద్ధం - Ushodayam
నాలుగు రఫేల్‌ జెట్లు అదృశ్యమయ్యాయన్న ‘ఫ్లైట్‌ గ్లోబల్‌’ కథనాన్ని ఐఏఎఫ్‌ మాజీ ఎయిర్‌ మార్షల్‌ నర్మదేశ్వర్‌ తివారీ ఖండించారు. అది అబద్ధమని, ఆధారాలను పరిశీలించాలని ఎక్స్‌లో సూచించారు. భారత్‌ 36 రఫేల్‌లు కొనుగోలు చేయగా, మేగజైన్‌ 32 ఉన్నట్లు పేర్కొంది. పాక్‌ కూల్చివేశామని చెప్పిన జెట్లు తర్వాత విన్యాసాల్లో కనిపించాయని తివారీ అన్నారు. శివాంగి సింగ్‌ పట్టుబడ్డారన్న వార్తలనూ భారత్‌ ఖండించింది.

Comments

G
Loading comments...