Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు గ్రామాల వద్ద అండర్‌పాస్‌లకు వినతి

Harika Nov 09, 2026 3:55 PM యాదాద్రి భువనగిరిGeneral
Add as a preferred source on Google
నాలుగు గ్రామాల వద్ద అండర్‌పాస్‌లకు వినతి - Ushodayam
నేషనల్ హైవేపై ప్రమాదాల నివారణకు చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, బహుపేట, రామాజీపేట గ్రామాల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించాలని CPI జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...