Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులపాడులో నాగుల చవితి వేడుకలు

Anuroop Nov 13, 2026 2:39 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
నాగులపాడులో నాగుల చవితి వేడుకలు - Ushodayam
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడులో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై పి.ఏక్‌నాథ్ పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...