వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నాగులచవితి వేడుకలకు పోటెత్తిన భక్తులు
నాగులచవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి నాగపుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచామృతాభిషేకాలు చేశారు.
తెల్లవారుజామున 2.30 గంటలకు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో పూజలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Loading comments...
