Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగుల చవితి వేడుకలు

Kiran Nov 13, 2026 9:45 AM కరీంనగర్General
Add as a preferred source on Google
నాగుల చవితి వేడుకలు - Ushodayam
జమ్మికుంటలోని బొమ్మల గుడి శివాలయంలో నాగుల చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పుట్టలో పాలు పోసి, నాగేంద్ర స్వామికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సర్పదోషాలు తొలగి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. అనంతరం పరమశివుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...