Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగసముద్రం సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయింపు

Anuroop Nov 12, 2026 2:34 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
నాగసముద్రం సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయింపు - Ushodayam
చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ (UR)కు కేటాయించారు. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. 1, 5 వార్డులు బీసీ, 2, 6, 10 వార్డులు జనరల్ మహిళ, 3, 9 వార్డులు జనరల్, 4వ వార్డు ఎస్సీ, 7వ వార్డు ఎస్సీ మహిళ, 8వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు.

Comments

G
Loading comments...