వార్తలకు తిరిగి వెళ్లండి
నాగసానిపల్లిలో నేడు గ్రామసభ

శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లిలో నేడు గ్రామసభ నిర్వహించనున్నారు. పంచాయతీ కార్యాలయంలో జరిగే సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, సాగు, తాగునీటి వినియోగంపై అవగాహన కల్పించనున్నారు.
వీబీ జీ రామ్ జీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రైతులు, గ్రామస్థులు పాల్గొని నీటి సంరక్షణ, గ్రామాభివృద్ధిపై అభిప్రాయాలు తెలియజేయాలని సర్పంచ్ సుజాత రాజశేఖర్ యాదవ్ కోరారు.
Comments
Loading comments...
