వార్తలకు తిరిగి వెళ్లండి
నాగోలులో ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు

హైదరాబాద్ నాగోలులో అదృశ్యమైన వరుణ్‌తేజ్ (8), మహేశ్ (6) ఆచూకీ పదిరోజులైనా లభించలేదు. 70 మందికిపైగా పోలీసు సిబ్బంది సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు.
చిన్నారుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 వేల పారితోషికం ప్రకటించారు. సమాచారం తెలిసినవారు 8790968873, 8712662723 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...
