Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగనాదేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు

Anuroop Nov 09, 2026 11:09 AM కడపGeneral
Add as a preferred source on Google
నాగనాదేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు - Ushodayam
కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఖాజీపేట మండలం పుల్లూర్ సమీపంలోని నాగ నాదేశ్వర్ కోనలో సోమవారం స్వయంభు లింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయ్యప్ప, శివమాల భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ సుమన్ రెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...