Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేటలో ఖాళీగా ముగిసిన ప్రజావాణి

Anuroop Nov 09, 2026 3:46 PM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
నాగిరెడ్డిపేటలో ఖాళీగా ముగిసిన ప్రజావాణి - Ushodayam
నాగిరెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క ఫిర్యాదూ అందలేదని ఎంపీడీవో గంగాధర తెలిపారు. మండల స్థాయి 18 మంది అధికారులు హాజరైనప్పటికీ ఏ శాఖకు సంబంధించి వినతులు రాలేదు. మండలంలో సమస్యలు లేవా? ఫిర్యాదు చేసినా పరిష్కారం కాదని ప్రజలు భావిస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...