వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మ్యాన్‌హోల్‌లో పడిన నాలుగేళ్ల బాలుడు

ఢిల్లీలోని నాంగ్లీ విహార్ ప్రాంతంలో నాలుగేళ్ల ఇమ్రాన్ ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. తల్లితో కలిసి పార్కులో ఉన్న సమయంలో టాయిలెట్‌కు వెళ్తుండగా ఫైబర్ కవర్ విరిగి లోపలికి జారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చేపట్టాయి. ఇప్పటివరకు బాలుడి ఆచూకీ లభించలేదు.
Comments
Loading comments...
