Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్న

Harika Nov 09, 2026 10:53 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్న  - Ushodayam
మూసీ భూసేకరణపై ప్రజల భాగస్వామ్యం లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు టెండర్లు పిలుస్తున్నారని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకోకుండా మూసీకి నిధులు కేటాయిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పాలనను తుగ్లక్ పాలనగా అభివర్ణించారు.

Comments

G
Loading comments...