Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలనపడ్డ 108 అంబులెన్స్‌లు

Anuroop Nov 11, 2026 2:37 PM అనంతపురంGeneral
Add as a preferred source on Google
మూలనపడ్డ 108 అంబులెన్స్‌లు - Ushodayam
రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం వెనుక 44వ జాతీయ రహదారి పక్కన మరమ్మతులకు గురైన 108 అంబులెన్స్‌లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించాల్సిన వాహనాలు ఇలా ఉండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు పాడవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు, నెటిజన్లు కోరుతున్నారు.

Comments

G
Loading comments...