Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు సార్లు నో చెప్పింది: సూర్య

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 3:15 PM జాతీయంవినోదం
మూడు సార్లు నో చెప్పింది: సూర్య - Ushodayam
నటి నజ్రియా నజీమ్‌ ‘సీన్‌’ సినిమాకు అంగీకరించడానికి ముందు మూడు సార్లు వచ్చిన అవకాశాలను తిరస్కరించిందని నటుడు సూర్య వెల్లడించాడు. నాలుగోసారి అడిగినప్పుడు ఆమె అంగీకరించిందని తెలిపాడు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రచార కార్యక్రమంలో నజ్రియాపై ప్రశంసలు కురిపించాడు. నజ్రియా సహజ నటి అని, కెమెరా ముందు ఆమె చూపించే ఆత్మవిశ్వాసం, సన్నివేశాల కోసం చేసే సన్నద్ధత తనకు నచ్చాయని సూర్య పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...