Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజుల్లో పెళ్లి.. యువకుడి మృతి

Shruthi Nov 15, 2026 2:39 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
మూడు రోజుల్లో పెళ్లి.. యువకుడి మృతి - Ushodayam
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం నాందాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన లగచర్లకు చెందిన శ్రీశైలం (28) మృతి చెందాడు. పెళ్లి దుస్తులు తీసుకుని ఆదివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.

Comments

G
Loading comments...