Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజుల్లో ముగ్గురి మృతి.. గ్రామంలో విషాదం

Kiran Nov 11, 2026 12:00 PM సూర్యాపేటGeneral
Add as a preferred source on Google
మూడు రోజుల్లో ముగ్గురి మృతి.. గ్రామంలో విషాదం - Ushodayam
అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామంలో మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. దీపావళి రోజున లారీ ఢీకొని జరిగిన ప్రమాదంలో భూక్య నవీన్, భూక్య లీలాప్రసాద్ మృతి చెందారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే బుధవారం పాలేరు వాగులో పడి భాష్యం వీరయ్య మృతి చెందాడు. వరుస మరణాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...