Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తుకూరు ఎంపీపీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:43 PM నెల్లూరుGeneral
ముత్తుకూరు ఎంపీపీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి - Ushodayam
ముత్తుకూరు మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైసీపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో టీడీపీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న ఈదూరు రామ్మోహన్ రెడ్డి త్వరలో మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Comments

G
Loading comments...