వార్తలకు తిరిగి వెళ్లండి
ముట్లూరులో తాగునీటి శుద్ధికి చర్యలు

వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో 7,806 మందికి పీడబ్ల్యూఎస్ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. అప్పాపురం కాలువతో నిండే ఎస్ఎస్ ట్యాంక్‌లో ప్రస్తుతం 40 శాతం నీరు నిల్వ ఉంది. రెండు నెలలుగా నిల్వ ఉండటంతో నీరు రంగు మారింది.
దీంతో ట్యాంక్‌లో ఆలం కలిపి నీటిని తేటపరుస్తున్నారు. ఫ్లోట్, ఫుట్ వాల్వ్ సాయంతో పైభాగంలోని స్వచ్ఛమైన నీటిని ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నారు.
Comments
Loading comments...
