Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముట్లూరులో పచ్చరంగులోకి మారిన తాగునీరు

Anuroop Nov 10, 2026 2:42 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
ముట్లూరులో పచ్చరంగులోకి మారిన తాగునీరు - Ushodayam
వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో తాగునీరు పచ్చరంగులోకి మారడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కలుషిత నీటిని తాగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మూడు నెలలకోసారి వాటర్ ట్యాంకులను తనిఖీ చేయడం లేదని, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...