వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర మంత్రికి రామ్‌మోహన్ నాయుడు జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్‌కు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ, పౌర విమానయాన రంగ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు.
మోహోల్‌కు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని, దేశసేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
Comments
Loading comments...
