వార్తలకు తిరిగి వెళ్లండి
మున్సిపల్ స్థలంలో దుకాణాలపై ఆరోపణలు

నరసరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వాసుపత్రి ఎదురుగా మున్సిపల్ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుకాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
