Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపులో శివాలయాలు.. భక్తులకు ఇక్కట్లు

Anuroop Nov 10, 2026 4:13 PM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
ముంపులో శివాలయాలు.. భక్తులకు ఇక్కట్లు - Ushodayam
తణుకులో భారీ వర్షాలకు ముంపునకు గురైన పలు ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. సజ్జాపురం, పాతఊరు ప్రాంతాల్లోని పలు వీధులు నీటిలోనే ఉండటంతో శివాలయాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయాలకు వెళ్లలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ముంపు తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...